తెలుగు రైటర్స్ అడ్డా అనే ఈ బ్లాగ్ లో తెలుగు కథలు, కవితలు, సీరియల్స్ ప్రచురితమౌతాయి. మీకు కూడా మీ కథలు, కవితలు, సీరియల్స్ ఈ బ్లాగులో పోస్ట్ చేయాలని ఇంట్రస్ట్ కనుక వుంటే మీరు ఈ కింద కనిపిస్తున్న ఈమెయిల్ కు మీ కథలు, కవితలు, సీరియల్స్ పంపగలరు. ఈ బ్లాగులో రచనలు మీరు వీక్షించాలంటే బ్లాగులో కుడివైపున వున్న విభాగాల్లో ఆయా కథలపై క్లిక్ చేస్తే చాలు. ఆ పేజీ మీకు ఓపెన్ అవుతుంది.
మీ రచనలు నాకు పంపవలసిన ఇ మెయిల్ ఐడి : teluguwritersadda@gmail.com
మీ పేరు,చిరునామా మరియు మొబైల్ నెెంబరు తప్పనిసరిగా కథతో పాటు పంపగలరు. వీలైతే మీ ఫోటో కూడా పంపగలరు. మీ రచనతో పాటు దానిని కూడా అప్ లోడ్ చెయ్యటం జరుగుతుంది.
తెలుగు రైటర్స్ అడ్డా.. ఇది తెలుగు కథల అడ్డా..
మీకు తెలిసిన వారికి మన బ్లాగ్ గురించి తెలియజెయ్యగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి