ప్రాతః స్మరణ
1.గ్రాహగ్రస్తే  గజేంద్రే  రుదతి  సరభసం  తార్క్ష్య  మారుహ్యధావన్ !
వ్యాఘూర్ణన్  మాల్య భూషావసన  పరికరో మేఘ గంభీర ఘోషః !!
2.ఆబిభ్రాణో రథాంగం  శరమసి మభయం  శంఖ చాపౌ సఖేటౌ !
హస్తైః  కౌమోదకీ మప్యవతు  హరి రసా వంహ సాంసం హతేర్నః !!
3.నక్రా  క్రాంతే  కరీంద్రే  ముకుళిత  నయనే మూల మూలేతి ఖిన్నే!
నాహం  నాహం  నచాహం  నచ భవతి పునస్తా దృశోమాదృశేషు !!
4.ఇత్యేవంత్యక్తహస్తే  సపది  సురగణే  భావశూన్యే  సమస్తే !
మూలం  యత్  ప్రాదురాసీత్  సదిశతు  భగవాన్  మంగళం  సంతతం నః !!
ఉదయం కరదర్శనం
కరాగ్రే  వసతే  లక్ష్మీః  కరమధ్యే  సరస్వతీ !
కరమూలేతు  గోవిందః  ప్రభాతే  కరదర్శనం !!
(పాఠభేదః: కరమూలే స్థితా గౌరీ
ప్రభాతే కరదర్శనం)
ఉదయం భూప్రార్ధన
సముద్రమేఖలే  దేవి  పర్వత స్తన మండలే !
విష్ణుపత్ని నమస్తుభ్యం  పాదస్పర్శం  క్షమస్వమే !!
తదుపరి తూర్పుగా తిరిగి నమస్కరిస్తూ
1.అహల్యా,  ద్రౌపదీ,  సీతా,  తారా,  మండోదరీ  తథా !
పంచకన్యా  స్మరేన్నిత్యం,  మహాపాతక  నాశనమ్ !!
2.పుణ్య శ్లోకో,  నలోరాజా,  పుణ్య శ్లోకో,  యుధిష్ఠిరః !
పుణ్య  శ్లోక శ్చ చ వై దేహః,  పుణ్య  శ్లోకో,  జనార్దనః !!
3.కర్కోటకస్య  నాగస్య  దమయంత్యాః  నలస్య  చ !
ఋతు  పర్ణస్య  రాజర్షేః  కీర్తినం  కలి నాశనమ్ !!
4.అశ్వత్థామా  బలిర్వ్యాసః  హనుమాంశ్చ  విభీషణః !
కృపః  పరశురామశ్చ  సప్తైతే  చిరంజీవినః !!
5.బ్రహ్మా  మురారిః  త్రిపురాంతకశ్చ  భానుః  శశీ  భూమిసుతో,  బుధశ్చ !
గురుశ్చ  శుక్ర  శ్శని  రాహు  కేతవః  కుర్వంతు  సర్వే  మమ  సుప్రభాతమ్ !!
సూర్యోదయ శ్లోకం
బ్రహ్మ స్వరూప ముదయే  మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !
సాహం  ధ్యాయేత్సదా  విష్ణుం  త్రిమూర్తిం  చ  దివాకరమ్!!
సూర్యాస్తమయ శ్లోకం
శుభం  కరోతి  కళ్యాణం  ఆరోగ్యం  ధన  సంపద !
శత్రు  బుద్ధి  వినాశాయ  దీప జ్యోతి ర్నమోస్తుతే!!
ద్వితీయ (విదియ) చంద్రుని దర్శించునపుడు
క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర!
హిరణ్యమకుటాభాస్వద్బాలచంద్ర నమోస్తు తే!!
స్నానసమయములో
1.అతి క్రూర మహాకాయ కల్పాంత దహనోపమ
!
భైరవాయ  నమస్తుభ్యం  అనుజ్ఞాం  దాతు మర్హసి !!
2.గంగే చ  యమునే  కృష్ణే గోదావరి !  సరస్వతి !
నర్మదే  సింధు  కావేర్యౌ  జలేస్మిన్  సన్నిధిం
కురు !!
3.గంగా గంగేతి యో బ్రూయాత్
యోజనానాం శతైరపి !
ముచ్యతే  సర్వపాపేభ్యః  విష్ణు లోకం  స గచ్ఛతి !!
4.అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే
స్నానజం ఫలమ్ !
స్వర్గారోహణ సోపాను మహాపుణ్య తరంగిణీం !
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ !
గంగే మాం పునీహి !!
భస్మధారణ శ్లోకం
శ్రీకరం  చ  పవిత్రం  చ  శోక  నివారణమ్ !
లోకే  వశీకరం  పుంసాం  భస్మ  త్రైలోక్య
 పావనమ్ !!
కుంకుమ ధరించునపుడు
కుంకుమం  శోభనం  దివ్యం  సర్వదా  మంగళప్రదమ్ !
ధారణేనాస్య  శుభదం  శాంతి  రస్తు  సదా మమ !!
జపం చేసేటప్పుడు విఘ్నాలు రాకుండా ఉండటానికి
మాలే మాలే మహామాలే సర్వతత్త్వ స్వరూపిణి!
చతుర్వర్గస్త్వయి న్యస్తస్తస్మాన్మే సిద్ధిదా భవ!!
త్వం మాలే సర్వ దేవానాం ప్రీతిదా శుభదా భవ!
శివం కురుష్వ మే భద్రే యశో వీర్యం చ సర్వదా!!
దుస్స్వప్న పరిహారం (నిద్రించే ముందు)
రామం  స్కందం  హనూమంతం  వైనతేయం  వృకోదరం !
శయనేయః  స్మరేన్నిత్యం  దుస్స్వప్నం  తస్య
 నశ్యతి !!           21 సార్లు
  లేదా              
శివో,  మహేశ్వరశ్చైవ,  రుద్రో,  విష్ణు,  పితామహ,
సంసారవైద్య,  సర్వేశ,  పరమాత్మ  సదాశివ !!           
              3 సార్లు
పీడకలలు వస్తే చదవవలసిన శ్లోకం
గజదంతమయీం దివ్యాం శిబికామంతరిక్షగామ్
యుక్తాం హంససహస్రేణ స్వయమాస్థాయ రాఘవః
శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః !! 11 సార్లు!!
నిద్ర లేచిన తరువాత
కాశ్యాం   దక్షిణ  దిగ్భాగే   కుక్కుటో  నామ  వై  ద్విజః !
తస్య  స్మరణ  మాత్రేణ  దుస్స్వప్న  శ్శుభధో  భవేత్ !!             
  21 సార్లు
చెడు కల వచ్చినప్పుడు
బ్రహ్మాణం శంకరం విష్ణుం యమం రామం దనుం బలిమ్ !
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం దుఃస్వప్న తస్య నశ్యత !!
కలలో సమస్యా పరిష్కార దర్శనం
సమాగతానాగత, వర్తమాన, వృత్తాంత, విజ్ఞాన భరా,
త్రిలోక్యాః  దూరశ్రుతిం  దూరగతిం, సుదృష్టిం
స్వప్నే హనుమాన్  మమ దేహి నిత్యం !! 
                     
    108 సార్లు
వంట చేసే సమయంలో
అన్నం  బ్రహ్మ  రసో విష్ణుః  భోక్తా దేవో  మహేశ్వరః !
ఇతి స్మరన్  ప్రభుం  జానః  దృష్టి  దోషైః   నలిప్యతే !!
భోజనానికి ముందు
1.బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మాణాహుదం !      
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః  !!
2.అన్నపూర్ణే  సదాపూర్ణే
 శంకర ప్రాణవల్లభే !
జ్ఞాన వైరాగ్య  సిధ్ధ్యర్ధం  భిక్షాం  దేహి  కృపాకరి !! 
3.త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ
సమర్పయే !
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!
భోజనం తరువాత
అగస్త్యం   కుంభకర్ణంచ   శమీంచ   బడబానలం !
ఆహార  పరిణామార్ధం   స్మరామి  చ   వృకోదరం !!
 
                లేదా
వాతాపి  రాక్షో  భక్షా  స త్వం  వింధ్య పర్వత  గర్వహ !
సముద్ర   తీర్ధ  పనాసు  జీర్ణం కురు  మమసనమ్ !!
భోజనానంతరం నీటిని విస్తరి చుట్టూ తిప్పి “అమృతాపి ధానమసి” అని కింది
శ్లోకం చదువుతూ కుడిచేతి వైపు వదలవలెను.
రౌరవే  అపుణ్య  నిలయే  పద్మ  అర్బుధ  నివాసినామ్ !
అర్ధీనామ్  ఉదకమ్  దాతమ్  అక్షయ్యముపతిష్టతు !!
గుడి ప్రాంగణములో చేయవలసిన ప్రార్ధన
అనాయాసేన మరణం
వినా దైన్యేన జీవనం !
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం !!
ఔషధ స్వీకరణ  సమయంలో
1.శరీరే  జర్ఘరీభూతే
 వ్యాధిగ్రస్తే  కళేబరే !
ఔషధం  జాహ్నవీతోయం   వైద్యో నారాయణో హరిః !!
2.ధన్వంతరిం  గరుత్మంతం  ఫణి రాజం  చ  కౌస్తుభం !
అచ్యుతం   చామృతం   చంద్రం  స్మరే దౌషధ కర్మణి !!                  21 సార్లు
సద్యోముక్తి
పాలినీ  సర్వభూతానాం తథా  కామాంగ హారిణీ !
సద్యోముక్తి  ప్రదా దేవీ  వేద సారాపరాత్పరా !!               
 108  సార్లు
గృహప్రాప్తి-వాస్తు దోష నివారణ
చింతామణి   గృహాంతస్థా   శ్రీ మన్నగరనాయికా.      
      1108 సార్లు
భూప్రాప్తికి
శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారణాయ  నమః .             1 గంట -స్కాందం వైష్ణవఖండం
వీరభద్ర స్తుతి
కల్పాన్తకాలోగ్ర పటుప్రతాపః స్ఫుటాట్టహాసోజ్వలితాండకోశః!
ఘోరారి సేనార్న వదుర్ని వారో మహాభయాద్రక్షతు వీరభద్రః!! 
గరుడ స్వామి స్తోత్రం
కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయ చ !
విష్ణు వాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః !!
యజ్ఞేశ్వర ప్రార్ధన
నమస్తే యజ్ఞభోక్త్రే చ నమస్తే హవ్యవాహన!
నమస్తే వీతిహోత్రాయ సప్తజిహ్వాయ తే నమః!!
శాంతి మంత్రం
1.అసతోమా సద్గమయా !
తమసోమా జ్యోతిర్గమయా !
మృత్యోర్మా అమృతంగమయా !
ఓం శాంతిః శాంతిః శాంతిః !!
2.సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః !
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ !!
3.ఓం సహ నావవతు |  సహనౌ భునక్తు | సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ‖
ఓం శాంతిః శాంతిః శాంతిః ‖
స్వస్తి మంత్రం
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః !
గోబ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం
లోకా స్సమస్తా స్సుఖినో భవంతు !!
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ !
దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి