ముకుందుడు వెళ్ళిపోయాడని పూర్తిగా నిర్దారించుకున్న విశ్వనాధుడు ఇంటిలోకి వెళ్ళి వీధి తలుపులు మూయటం తులసికి వినిపించింది. అంతే తన ప్రయత్నాన్ని విరమించుకొని మంచంలోనే పడుకొని ఇంతకు ముందులాగే మూలుగుతూ తన నటనను కొనసాగిస్తోంది.
విశ్వనాధుడు ఉత్సాహంగా తన గదిలోకి వచ్చాడు. తులసిని చూశాడు. ఇప్పుడు తులసి రవికెనుండి పూర్తిగా కుచకుంభాలు దర్శనమిస్తున్నాయి. చీరె మోకాలి పై వరకూ వెళ్ళిపోయింది.ః
విశ్వనాధునిలో మగాడు మరోసారి నిద్రలేచాడు.
ఆమె మొహం వంక చూశాడు. తను స్పృహలో లేదు.
‘‘ స్పృహలో లేని వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించటం ఎంత వరకూ సబబు. అని అతని బుద్ధి ప్రశ్నించింది? ’’
‘‘ స్పృహలో వుంటే పరాయి మగాడితో ఇలా చెయ్యటానికి ఏ స్త్రీ అయినా ఒప్పుకుంటుందా..? ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా? ఈ అవకాశం సృష్ఠించుకోటానికి ఎంత ఆలోచించి ఎన్ని ఎత్తులు వేయాల్సి వచ్చింది. వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకో... లేదంటే నీకంటే దురదృష్టవంతుడు వుండడు’’ అంటూ మనసు ప్రభోదించింది.
‘‘ ఒకవేళ తులసి కుచకుంభాలను ముట్టుకున్నప్పుడు తను స్పృహలోకి వచ్చి నమ్మి మీ ఇంట తలదాచుకుంటే ఇలా చేస్తారని నేనూహించలేదు. మీలాంటి వారు చేయాల్సిన పని ఇదేనా? అని నిలదీస్తే..’’ అని బుద్ధి ప్రశ్నించింది.
‘‘ స్పృహలేకుండా వున్న నీ దుస్తులు చెదిరిపోయాయి. వైద్యుడు వస్తున్నాడు కదా అని వాటిని సర్దుతున్నాను. అయినా అందరూ నాలాంటి ఉత్తములు కారుకదా..’’ అని సర్ది చెప్పుకోవచ్చు ’’ అని మనసు చెప్పింది.
అంతే మరో ఆలోచన విశ్వనాధునికి కలగలేదు.
వెంటనే ఆకలిగొన్న సింహాలా తులసి వద్దకు వెళ్ళి ఆమె కుచకుంభాలను సుతిమెత్తగా తాకాడు.
తులసిలో మరోసారి విరహాగ్ని రాజుకుంది.
అయితే తను కదిలితే ఎక్కడ విశ్వనాధుడు పారిపోతాడో అని ఆమె కదలకుండా అలాగే పడుకొని వుంది. విశ్వనాధుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఆమె అంగాంగాన్ని బోసిగా తాకుతూ భావానుభూతి చెందుతున్నాడు.
తులసికి అప్పుడు అర్థమైంది నిద్రనటించటం ఎంతకష్టమో...
విటులతో విచ్చలవిడి శృంగారం చేసినా చిలకకొట్టుడులూ, కాకి ఎంగిళ్ళూ పంచుకున్న అనుభూతిలా.. ఎవరో వస్తారు.. ఏదో చూస్తారు? అనే భయంతో విశ్వనాధుడు చేస్తున్న చేష్టలు. అందీ అందకుండా.. అంటీ అంటకుండా చేసే అతని చేష్టలూ ఆమె మనసుకి కొత్తగానూ, మత్తుగానూ వున్నాయి.
ఇటువంటి పరిస్థితి తులసికీ చాలా కొత్తగానే వుంది. అనుకోని రీతిలో తులసి భావప్రాప్తికి లోనైంది. ఆమెలో చలనం వచ్చింది.
విశ్వనాధుడు కూడా అదే సమయానికి భావప్రాప్తికి లోనయ్యాడు.
తులసి కళ్ళు తెరిచి విశ్వనాధుని చూసి సర్దుకోబోయింది. శరీరం సహకరించనట్లు నటించింది.
విశ్వనాధుడు ఆమెతో.. ‘‘ కదలకు.. నేనున్నానుగా.. ’’
‘‘ ఏం చేస్తున్నారు మీరు? నా దుస్తులు మార్చిందీ...’’ అన్నది అమాయకంగా ఆందోళన చెందుతూ...
‘‘ నేనే.. తడిసిన బట్టల్లో వుంటే రొంపచేస్తుందేమోనని వేరే దారిలేక చీకటిలో దుస్తులు మార్చాను. ఎలావున్నావో ఏంటో చూద్దామని వచ్చాను. నీ ఒంటి నుండి ఉష్ణం వస్తే ఆచారిగారికి కబురుచేశాను. ఆయన వచ్చేస్తాడు. ఈలోగా దంతధావనం కానిస్తే తేనీరు (టీ) పెడతాను.’’ అన్నాడు.
మంచంలోంచి లేవబోయి మళ్ళీ వాలిపోయింది.
‘‘ అయ్యయ్యో.. ఓపికలేనట్లుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీకు దంతధావనంలో సహకరిస్తాను. మెల్లిగా లే.. ’’ అంటూ చెయ్యి అందించాడు.
తులసి సిగ్గు నటిస్తూ విశ్వనాధునికి చెయ్యి అందించింది.
విశ్వనాధుడు ఆమెతో రెండడుగులు వేయించాడో లేదో... నడవలేను అన్నట్లుగా ఆయన భుజంమీద వాలిపోయింది.
విశ్వనాధుడు ఆమెని అమాంతం ఎత్తుకొని పెరటిలోని స్నానాల గదిలోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఆమెని కూర్చోబెట్టి కచ్చికతెచ్చి తనే ఆమె దంతాలను తోమాడు. కొబ్బరి ఈనెతో నాలుకను శుభ్రం చేశాడు. ఆమె మొహం చల్లటి నీటితో కడిగి మళ్ళీ ఎత్తుకొని తీసుకొచ్చాడు.
విశ్వనాధుడు చేస్తున్న ఈ చేష్టలను తులసి మనసులోనే ఆస్వాదిస్తోంది. తనంటే విశ్వనాధునికి ఎంత మోజో అర్థమైంది. ఆరు మాసాలగడువు అనవసరంగా విరూపాక్ష కవీంద్రుడు పెట్టాడు. ఆరు రోజుల్లోనే పని పూర్తయ్యేలా వుందని అనుకుంది తులసి. కానీ ఆరుమాసాలు ఈ విశ్వనాధునితో గడపాలని నియమం పెట్టటంలోని ఆంతర్యమే తులసికి అర్థంకాలేదు.
ఆమెకి దంతధావనం చేసే క్రమంలో తులసి కట్టుకున్న చీరె తడిసిపోయింది. మరో చీరెను తీసుకొచ్చి తులసికిస్తూ...
‘‘ ఇదిగో ఈ చీరె కట్టుకో.. నేను బయట వుంటాను’’ అంటూ ఆమె చేతికిచ్చాడు.
‘‘ కట్టుకునే ఓపిక నాకు లేదు. రాత్రి మీరే కట్టారుగా.. ఇప్పుడు కూడా కట్టండి.. ’’ అన్నది తులసి నిస్సహాయత నటిస్తూ..
‘‘ రాత్రంటే చీకటిలో.. అదీ.. ఎలాగోలా కట్టాను.’’ అంటూ విశ్వనాధుడు తడబడ్డాడు.
‘‘ కళ్ళు మూసుకుంటే చీకటి అయిపోతుందిగదా.. అయినా నేను కళ్ళు తెరచుకునే వుంటానుగా.. ఎలా కట్టాలో చెబుతుంటాను లెండి.’’ అన్నది తులసి నీరసంగా..
విశ్వనాధుడు తనలో తనే ‘‘ ఏవిటీ విచిత్ర.. నా రొట్టె విరిగి ఏకంగా నేతిలో పడినట్లుంది. కేవలం ఆమెని స్పర్శించాలనుకుంటే.. కాలం ఇలా కలిసి వస్తుందేవిటీ చెప్మా.. ఎలాగూ కళ్ళు మూసుకుంటాను కనుక ఆమెకి చీరకట్టే వంకతో ఎక్కడెక్కడో తాకచ్చు.. ’’ అనుకుంటూ విశ్వనాధుడు కూడా తప్పేదేముంది అన్నట్లు నటించటం మొదలు పెట్టాడు.
విశ్వనాధుడు చేస్తోంది నటన అని తులసికి తెలుసు.. తన మనసులో తనే నవ్వుకుంటోంది.
‘‘ పిచ్చిది నమ్మేసింది.’’ అనుకుని తనలో తనే నవ్వుకున్నాడు విశ్వనాధుడు.
(సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి