సంధ్యావందనము చేయకపోవటము లేదా ఆలస్యముగా చేసినటువంటి పాపములు
తొలగుటకు
పారంపరం విష్ణు అపర పర పర ప్రేభ్య పరమాత్మ రూపి
సబ్రహ్మపర పర పార భూత పర పరాణామ్ అభిపర భూత!!
(పొద్దున, సాయంత్రము మూడు సార్లు చదవవలెను)
మనస్సుతో చేయబడిన పాపములు తొలగుటకు
విభతీయ శివాసనే, శివేన శాకమ్ అవ్యయ
హిరణ్మయి అతి నిర్మలే నమామి తాం హిమద్రిజాం!!
(8 సార్లు రోజూ పొద్దున, సాయంత్రం చదవవలెను)
మతిమరుపు సమస్యతో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అట్లే విద్యార్ధులు
జ్ఞాపకశక్తి లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతూ ఉంటారు.
జ్ఞాపక శక్తి వృద్ధి కొరకు
యా దేవీ సర్వ భూతేషు స్మృతి రూపేణ సంస్థితా
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః.!!
రోజూ 108 సార్లు
లేదా
శ్రీ దత్తో నారదో వ్యాసః శుకశ్చ పవనాత్మజః
కార్తవీర్యశ్చ గోరక్షో సప్తైతే స్మృతిగామినః !!
అనే శ్లోకాన్ని పఠించడం వల్ల జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. ముఖ్యంగా విద్యార్ధులు ప్రతిదినం ఈ శ్లోకాన్ని పఠించడం మంచిది.
శత్రు భయం తొలగుటకు
ఆర్తానామ్ ఆర్తి హంతరమ్, భీతానామ్ భీతనాశనమ్,
ద్విశతమ్ కలదండమ్, తం రామచంద్రమ్ నమామ్యహం !! 1008 సార్లు
దొంగల భయం తొలగుటకు
కాంతారేష్వ సన్నన్నమ్ మగ్ననంచ మహర్నవే
దస్యు బిర్వా నిరుధంతం త్వం గతి పరమన్రుగనామ్!!
(రోజూ నిద్రించే ముందు పఠించవలెను)
సుమంగళి ప్రతి రోజు పఠించవలసిన శ్లోకం
ఓంకార పూర్వికే దేవి, వీణా పుస్తక ధారిణీ,
వేదాంబికే, నమస్తుభ్యం అవైధవ్యం ప్రయచ్ఛమే!!
(సుమంగళి స్త్రీలు రోజూ 3 సార్లు)
లేదా
తన్మూలే సర్వ తీర్ధాణి, యన్మధ్యే సర్వ దేవతా,
యదాగ్రే సర్వ వేదాంచ, తులసిం తాం నమయహం!!
(తులసిని పూజించి 12 సార్లు పఠించవలెను)
అశ్వమేధయాగం చేసిన ఫలం లభించుటకు
బృంద, బృందావనీ, విశ్వపూజిత, విశ్వపావని,
పుష్పసార, నందనీ చ తులసి కృష్ణ జీవని!!
(తులసి చెట్టు ముందు రోజూ 3 సార్లు పఠించవలెను)
మహిళలలో సంతాన సాఫల్యం కొరకు
(క్రింది 18 పురాణముల పేర్లను రోజూ ఒక్కసారి, కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు 108 సార్లు పఠించవలెను)
1. బ్రహ్మమ్, పద్మమ్, వైష్ణవ్యంచ, శైవమ్, భాగవతమ్ తథా,
భవిష్యమ్, నారదీయమ్ చ మార్కండేయ అధాపరమ్,
ఆగ్నేయమ్, బ్రహ్మవైవర్తమ్, లింగమ్, వరాహమేవచ,
స్కందంచ, వామనమ్, కూర్మమ్, మత్స్యమ్, గరుడమేవచ,
బ్రహ్మాండంచ పురాణాది పఠతామ్ పుత్రతా నిజ!!
లేదా
సంతాన గోపాల మంత్రం
1.ధ్యానం (రోజూ 1 సారి)
ధ్యాయామి బాలకం కృష్ణం మాత్రంకే స్తన
పాయినమ్
శ్రీవత్స వక్షసం కాంతం నీలోత్పల దలచ్ఛవిమ్!!
మంత్రం (రోజూ 108 సార్లు)
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం
దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వాం మహం శరణం
గతా!!
2.ధ్యానం (రోజూ 1 సారి)
శంఖ చక్ర గదా పద్మం దధానం సూతికా గృహే
అంక్ఖే శయానం దేవక్యాః కృష్ణం వందే
సుతాప్తయే!!
మంత్రం (రోజూ 108 సార్లు)
ఓం నమో భగవతే జగత్ప్రసూతయే నమః
సంతానం కావాలనుకున్న మహిళలు స్వయముగా చదువవలెను.
1.రెండు మంత్రములు కలిపి 108 సార్లు చదివిన మంచి ప్రయోజనముండును.లేనిచో
మొదటి మంత్రం ఒక్కటీ చదివినా కూడా ఫలితముండును.
లేదా
దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతమ్
యో భూదభీష్టదః పాతు స నః సంతానవృద్ధి కృత్!!
అన్న శ్లోకం యధాశక్తి జపం చేస్తే సంతానాన్ని ప్రసాదిస్తుంది.
పుత్ర సంతానము కొరకు
(ఈ శ్లోకమును రోజూ 108 సార్లు పఠించవలెను. పాయసమును నైవేద్యముగా నివేదన చేసి పిల్లలకు
పంచవలెను.
కౌసల్యా జనయిత రామమ్, సర్వ లక్షణ సంయుతమ్,
విష్ణో అర్ధం , మహాబాగమ్ పుత్రమ్ ఇక్ష్వాకు వర్ధనమ్!!
మహాలక్ష్మి అమ్మవారి కృప పొందుటకు మరియు ఉద్యోగ సిద్ధి కొరకు
(రోజూ 10 సార్లు పఠించవలెను.శుక్రవారము నాడు ఆవునేతి దీపం వెలిగించి 108 సార్లు పఠించవలెను)
శ్రీదేవీహి, అమృతోద్భూత, కమలా, చంద్రశోభనా,
విష్ణుపత్నీ, వైష్ణవీ చ వరారోహశ్చ శరంగిణీ,
హరిప్రియ, దేవదేవీ, మహాలక్ష్మిశ్చ సుందరి !!
విద్యావృద్ధి ప్రజ్ఞావృద్ధి
1.యోగీశ్వరో మహాసేనః
కార్తికే యోగ్ని నందనః !
స్కందః కుమారః సేనానీః స్వామీ శంకర
సంభవః !!
2.గాంగేయ స్తామ్రచూడశ్చ
బ్రహ్మచారీ శిఖిధ్వజః !
తారకారి రుమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః !!
3.శబ్ద బ్రహ్మ సముద్రశ్చ
సిద్ధ సారస్వతో గుహః !
సనత్కుమారో భగవాన్ భోగ మోక్ష ఫల ప్రదః !!
4.శరజన్మా గణాధీశ పూర్వజో ముక్తి
మార్గకృత్ !
సర్వాగమ ప్రణేతాచ వాంఛితార్ధ ప్రదర్శనః !!
5.అష్టావిశంతి నామాని మదీయా
నీతి యః పఠేత్ !
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో మూకో వాచస్పతి ర్భవేత్ !!
6.మహామంత్ర మయానీతి మమ
నామాను కీర్తనం !
మహా ప్రజ్ఞా మవాప్నోతి నాత్ర కార్యా విచారణా!! 1 సారి
సంపూర్ణ విద్యా ప్రాప్తి
1.ప్రాచీ సంధ్యా కాచి
దంతర్ని శాయాః ప్రజ్ఞాదృష్టే రంజన శ్రీ రపూర్వా !
వక్త్రీ వేదాన్ పాతుమే వాజి వక్త్రా వాగీశాఖ్యావాసు దేవస్య
మూర్తిః !!
2.ప్రణతా జ్ఞానసందో హ ధ్వాంత
ధ్వంసన కర్మఠం !
నమామి తురగ గ్రీవం హరిం సారస్వత ప్రదం !!
3.శ్లోక ద్వయ మిదం ప్రాతః
అష్టావింశతి వారకం !
ప్రయతః పఠతే నిత్యం కృత్స్నావిద్యా ప్రసిద్ధ్యతి !! 28 సార్లు
శ్రీ హయగ్రీవాయ నమః 1108సార్లు
అశేష వాగ్జాడ్య మలాపహారిణి , నవం నవం స్పష్ట సువాక్ ప్రదాయిని
మమైహి జిహ్వాగ్ర సురంగ నర్తకి భవ ప్రసన్నా వదనే చమే శ్రీః!! 1108సార్లు
జ్యోతిష విద్యాప్రాప్తి
1.అకారాది క్షకారాంత సర్వ విద్యాధి
దేవతా
మంత్ర వాఖ్యాన నిపుణా జ్యోతిశ్శాస్త్రై కలోచనా !!
2.ఇడా పింగళికా మధ్య సుషుమ్నా
గ్రంధి భేదినీ
కాల చక్రాశ్రయోపేతా కాలచక్ర స్వరూపిణీ !!
3.జ్యోతిర్విద్యా
మహామంత్రస్య పరమానంద ఋషిః పక్తిః ఛందః
జ్యోతిర్విద్యా దేవతా శ్రీం బీజం హ్రీం శక్తిః ఈం కీలకం
శ్రీం హ్రీం ఈం ఇతి అంగన్యాస కరన్యాసాః.
ధ్యానం: ఉద్య దాదిత్య రుచిరాం శీ తాంశు కృత శేఖరాం
పద్మాసనాం త్రినేత్రాం చ పాశాంకుశ వరాభయాం
అలంకృత చతుర్బాహుం మందస్మితల సన్ముఖీం
కుచ భార వినమ్రాంగ లతాం దేవీం హృది స్మరేత్
ప్రకృతిః పరమా శక్తిః చిన్మయీ జ్యోతిరాకృతిః
సత్యానందమయీ ధ్యేయా శక్తిః శ్రీ సమయేశ్వరీ!!
మంత్రం: శ్రీం హ్రీం ఈం నమః ఈం హ్రీం శ్రీం 108 సార్లు
రచనా శక్తి
1.అహం దేవో నచా న్యోస్మి బ్రహ్మై
వాస్మిన శోకభాక్!
సచ్చిదానంద రూపోహం నిత్యముక్త స్వభావవాన్!!
2.బ్రహ్మానంద సదానంద
పరోజ్ఞాన విధాయకః!
తారకా భక్త ఆనంద పూర్ణానందః సదాశివః!!
3.భైరవోహం సుధాఢ్యోహం
తత్త్వ జ్ఞోహం కులస్త్రియః!
గురుప్రసాద వానస్మి శక్తి సాధక సేవకః!!
4.రతానందః కులానందః కుమారీ
దాస ఏవ చ!
కుమారీ వణి కోహం చ తారా చరణ నాయకః!! 21 సార్లు
జ్ఞానానంద సిద్ధి
సర్వజ్ఞానే సదానందే సర్వ రూపే నమో నమః!
సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞేతే నమోనమః!! 21 సార్లు
ఆనందప్రద సంపద
1.సంపత్తిః సంపదాధారా సర్వ
సంపత్ప్రదాయినీ!
నిత్యా నందమయీ నిత్యా సచ్చిదానంద విగ్రహా!!
2.దీనార్తి భీతం భవతాప
పీడితం ధనైర్వి హీనంతవ పార్శ్వ మాగతం!
కృపానిధిత్వా న్మమలక్ష్మి సత్వరం ధన ప్రదానాద్ధన నాయకం కురు!! 21సార్లు
3.మిళిత వివిధ ముక్తాం దివ్య
మాణిక్య యుక్తాం!
జనని కనక వృష్టిం దక్షిణాం తేర్పయామి!! 21సార్లు
రామరాజ్యం-ఉద్యోగప్రాప్తి
సంతానం తల్లిదండ్రుల మాట వినటం,సత్సంతాన ప్రాప్తి,వృత్తిలో స్థిరపడడం
1.నందిగ్రామే జటాం హిత్వా
భ్రాతృభిః సహితో నఘః !
రామ స్సీతా మను ప్రాప్య రాజ్యంపు నరవాప్తవాన్ !!
2.ప్రహృష్ట ముదితో లోకః
తుష్టః పుష్టః సుధార్మికః !
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః !!
3.నపుత్ర మరణం కేచిత్
ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ !
నార్యశ్చా విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః !!
4.నచాగ్ని జంభయం కించిత్
నాప్సు మజ్జంతి జంతవః !
నవాతజం భయం కించి న్నాపి జ్వర కృతం తథా !!
5.నచాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా !
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్య యుతాని చ !!
6.నిత్యం ప్రముదితాః సర్వే
యథా కృతయుగే తథా !
అశ్వమేధ శతైరిష్ట్వా తథా బహు సువర్ణకైః !!
7.గవాం కోట్యయుతం దత్వా
విద్వద్భ్యో విధి పూర్వకం !
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశః !!
8.రాజవంశాన్ శతగుణాన్ స్థాప
యిష్యతి రాఘవః !
చాతుర్వర్ణ్యం చలో కేస్మిన్ స్వేస్వే ధర్మే నియోక్ష్యతి
!!
9.దశవర్ష సహస్రాణి
దశవర్ష శతాని చ!
రామో రాజ్య ముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి!!
10.ఇదం పవిత్రం పాపఘ్నం
పుణ్యం వేదైశ్చ సమ్మితం!
యః పఠే ద్రామచరితం సర్వ పాపైః ప్రముచ్యతే!!
11.ఏతదా ఖ్యాన మాయుష్యం పఠన్
రామాయణం నరః!
స పుత్ర పౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే!!
21 సార్లు
లేదా
శ్రీ దేవీహి అమృతోత్భూత, కమల, చంద్రశోభనా,
విష్ణుపత్ని, వైష్ణవీ చ వరారోహశ్చ సర్నగిని,
హరిప్రియ, దేవదేవి, మహాలక్ష్మిశ్చ సుందరీ!!
(రోజూ 10 సార్లు, శుక్రవారం నాడు ఆవు నేతితో దీపం వెలిగించి 108 సార్లు)
దారిద్ర్య బాధ నుండి విముక్తి కొరకు
యదుత్భవ సత్వ రజస్తమోగుణా సర్గా
స్తుతి ద్వంశ నిధాన కరిణ !
యదిఛాయా విశ్వమిదం భవ భవౌ తౌతి
మూల ప్రకృతిం నతస్మతృహమ్!!
(సూర్యోదయ, సూర్యాస్తమయములలో 3 సార్లు పఠించవలెను)
మానసిక దౌర్బల్యము నుండి బయటపడుటకు
నమో మత్స్య కూర్మాది నానాస్వరూప రూపై
సదా భక్త కార్య ఉద్యయత ఆర్తి హంత్రే !
విదత్రాతి సర్గ స్థితి ద్వంశ కర్త్రే
గదా శంఖ పద్మారి హస్తయతేస్తు!!
(సూర్యోదయ, సూర్యాస్తమయములలో 3 సార్లు పఠించవలెను)
కారాగార విముక్తి
ఉత్తప్త హేమ రుచిరే త్రిపురే పునీహి
చేత శ్చిరంతన మ ఘౌఘవనం లునీహి!
కారాగృహే నిగళ బంధన యంత్రి తస్య
త్వత్సం స్మృతేః ఝడితి తే నిగళాః స్ఫుటంతి!!
దేశోపద్రవ శాంతి
దేశ కాల పరిజ్ఞానా దేశోపద్రవ నాశినీ
దేశాంతరీ దేశరూపా దేశ స్వాస్థ్య ప్రదాయినీ!
సర్వ దారిద్ర్య శమనీ సర్వ దుఃఖ విమోచనీ
సర్వ రోగ ప్రశమనీ సర్వ పాప విమోచనీ !! 21 సార్లు
స్మృతి సిద్ధి
1.శ్రీ దత్తం నారదం
వ్యాసం శుకం చ పవనాత్మజం !
కార్తవీర్యం చ గోరక్షం సప్తైతే స్మృతి గామినః !!
2.బుద్ధిర్బలం యశో ధైర్యం
నిర్భయత్వం అ రోగితా !
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ మమ దేహి
భో !!
3.సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః !
సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిద్ దుఃఖ భాగ్
భవేత్ !!
4.న త్వహం కామయే రాజ్యం
న స్వర్గం నా పునర్భవం !
కామయే దుఃఖ తప్తానాం ప్రాణినా మార్తి నాశన !! 108 సార్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి