వివిధ దేవతా స్మరణ 3

 సరస్వతీ కటాక్షం కోసం చదువవలసిన సౌందర్యలహరి లోని శ్లోకాలు

1.శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుతజటాజూటమకుటాం

వరత్రాసత్రాణస్ఫటికఘుటికాపుస్తకకరాం|

సకృన్న త్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే

మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః ఫణితయః 

2.కవీంద్రాణాం చేతః కమలవనబాలాతపరుచిం

భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీం|

విరించిప్రేయస్యాః తరుణ తరశృంగార లహరీ

గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజన మమీ 

3.సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగ రుచిభిః

వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః |

 కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః

వచోభిర్వాగ్దేవీవదనకమలామోద మధురైః 

కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయస్వామి శ్లోకాలు

హనుమంతుడు కార్యసాధకుడు.భక్తితో హనుమంతుని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరుతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1.విద్యాప్రాప్తికి: పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!

సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

2.ఉద్యోగప్రాప్తికి: హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వాపీడా వినాశినే!

ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్ధం శివరూపా నమోస్తుతే!!

3.కార్యసాధనకు: అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!

రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయ ప్రభో!!

4.గ్రహదోష నివారణకు: మర్కటేశ మహోత్సాహా సర్వ గ్రహ నివారణ!

శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

5.ఆరోగ్యమునకు: ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!

ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

6.సంతానప్రాప్తికి: పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!

సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

7.వ్యాపారాభివృద్ధికి: సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!

అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

8.వివాహప్రాప్తికి: యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!

వివాహం కురుమేదేవ రామదూత నమోస్తుతే!!

ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి శక్తి కొలది ప్రదక్షిణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షిణలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

ఆంజనేయ శ్లోకములు

కార్యసిద్ధి కొరకు

శ్లోǁ పవిత్రం హనుమన్నామ – ద్వాదశావృత్తి మాత్రతః !

యే స్మరంతి జనా స్తేషాం – కార్యసిద్ధి ర్భవే ద్ధృవమ్ !!

భూత, ప్రేత, పిశాచాది బాధలు తొలగుటకు, అభీష్టసిద్ధికి

ప్రదక్షిణ శ్లోకములు

శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్

1.ఆంజనేయం మహావీరం – బ్రహ్మవిష్ణు శివాత్మహం !

తరుణార్కం ప్రభం శాంతం – రామదూతం నమా మ్యహమ్ !!

2.మర్కటేశ మహోత్సాహ – సర్వశోక వినాశన !

 శత్రూ న్సంహార మాం రక్ష – శ్రియం దాపయ మే ప్రభో !!

రోగబాధ నుండి రక్షింపబడుటకు

శ్లోǁ  హనుమా నంజనాసూనో ! వాయుపుత్రమహాబల!

అకస్మా దాగతోత్పాతం– నాశ యాశు నమో స్తుతే !!

అను శ్లోకము గాని, నాసై రోగహరై సబపీరా జపత నిరంతర హనుమత బలవీరా అని వాక్యమును గానీ పలు మార్లు  జపించవలెను.

సర్వకార్య సాధక ధ్యానము

శ్లోǁ అసాధ్య సాధక ! స్వామిన్అసాధ్యం తవ కిం వద !

రామదూతకృపాసింధోమత్కార్యం సాధయ ప్రభో !!

సర్వానుగ్రహ ధ్యానము

శ్లోǁ బుద్ధి ర్బలం యశో ధైర్యం – నిర్భయత్వ మరోగతా !

అజాడ్యం వాక్పటుత్వం  – హనుమ త్స్మరణా ద్భవేత్!!

శ్లోǁ ఆయుః ప్రజ్ఞా యశో లక్ష్మీః – శ్రద్ధా పుత్రాః సుశీలతా!

ఆరోగ్యం దేహి సౌఖ్యం  – కపినాథనమోస్తుతే !!

ఉష్ట్ర ధ్యానము

శ్లోǁ గంధమాదన శైలాగ్ర – స్వర్ణ రంభా వనాశ్రయం

ఉష్ట్రం ధ్యాయేత్ సదా వస్ద్యం– హనూమ ద్వాహనోత్తమమ్!!  

శత్రుంజయ ధ్యానము

శ్లోǁ మర్కటేశ ! మహోత్సాహ!- సర్వశత్రు నివారక!

శత్రూన్ సంహార మాం రక్ష – శ్రియం దాపయ హే ప్రభో!!

అనన్య కైంకర్య ధ్యానము

శ్లో ǁ ఏకో దేవ స్సర్వదః శ్రీహనూమాన్– ఏకో మంత్రః శ్రీహనూమ త్ప్రకాశః !

ఏకా మూర్తిః శ్రీహనూమ త్స్వరూపా– చైకం కర్మ శ్రీహనూమ త్సపర్యా!!

కోవిచారః?కుతో భయం?

శ్లో ǁ హనుమాన్ కల్పవృక్షో మే– హనుమాన్ మమ కామధుక్

చింతామణి స్తు హనుమాన్– కో విచారఃకుతో భయం?

సర్వాంగ రక్షక ధ్యానము

శ్లోǁ ఆపాద మస్తకం పాతు– రామదూతో మహాబలః

పూర్వే వానరవక్త్రో మా– మాగ్నేయ్యాం క్షత్రియాంతకృత్!!

దక్షిణే నారసింహ స్తు –నైరృత్యాం గణనాయకః

వారుణ్యాం దిశి మా మవ్యాత్– ఖగవక్త్రో హరీశ్వరః!!

వాయువ్యాం భైరవముఖః – కౌబేర్యాం పాతు మాం సదా

క్రోడాస్యః పాతు మాం నిత్యం– ఈశాన్యాం రుద్రరూపధృత్ !!

ఊర్థ్వం హయాననః పాతుఅథః శేషముఖ స్తథా

రామాస్యః పాతు సర్వత్ర– సౌమ్యరూపీ మహాభుజః!! 

రోగ హరాంజనేయ ధ్యానము

శ్లో ǁ సంజీవ పర్వతోద్ధార ! మనోదుఃఖం నివారయ

ప్రసీద సుమహాబాహోత్రాయస్వ హరిసత్తమ!!

యోగాంజనేయ ధ్యానము

శ్లోǁ  వామే జానుని వామజాను మపరం జ్ఞానాఖ్యముద్రాన్వితం

హృద్దేశే కలయ న్నుతో మునిగణై రధ్యాత్మత త్వేక్షణః!!

ఆశీనః కదళీవనే మణిమయే బాలార్క కోటి ప్రభః

ధ్యాయంబ్రహ్మ పరం కరోతు మనసా శుద్ధిం హనూమా న్మమ!!              

సంతానహనుమ ధ్యానము

శ్లోǁ అంజనాసుతదేవేశకేసరి ప్రియనందన!

దేహి మే తనయం శీఘ్రం సర్వభాగ్య నిధిం ప్రభో!

శ్లో ǁ ప్రాలేయ ద్యుతి బింబకోటి రుచిర ప్రస్పర్థి దేహప్రభం

భాస్వ ద్రత్న కిరీట మండల మణి వ్యాకీర్ణ గండస్థలం

వామే వ్యాధిభి రౌషధం నిగళభిన్నం తత్కరే దక్షిణే

బిభ్రాణం హనుమంత ముజ్జ్వల తటిత్కోటిప్రభం సంశ్రయే!!

నమస్కార ధ్యానము

శ్లో ǁ నమస్తేస్తు మహావీరనమస్తే వాయునందన!

విలోక్య కృపయా నిత్యం త్రాహి మాం భక్తవత్సల!!

స్వప్నాంజనేయధ్యానము

శ్లోǁ సమాగతానాగత వర్తమాన– వృత్తాంత విజ్ఞానభరా త్త్రిలోక్యాః!

దూరశ్రుతిం దూరగతి స్సదృష్టిం స్వప్నే హనూమన్మమ దేహి నిత్యం!!

ప్రయాణాదిసర్వకాలధ్యానము

శ్లోǁ  హనుమా నంజనాసూసుః– వాయుపుత్రో మహాబలః

రామేష్టః ఫల్గుణసఖాపింగాక్షో మిత విక్రమః

ఉదధిక్రమణ శ్చైవ– సీతాశోక వినాశనః

లక్ష్మణ ప్రాణదాతా దశగ్రీవస్య దర్పహా

ఏవం ద్వాదశనామానికపీంద్రస్య మహాత్మనః

స్వాపకాలే ప్రబోధే – యాత్రాకాలే  యః పఠేత్

తస్య సర్వభయం నాస్తి– రణే  విజయీ భవేత్

రాజద్వారే గహ్వరే – భయం నాస్తి కదాచన!!  

హనుమత్పీఠములు

భుక్తి ముక్తి ప్రదము

శ్లో!! కుండినం నామ నగరం– శ్రీభద్రం,కుశతర్పణం

పంపాతీరం,చంద్రకోణంకాంభోజం,గంధమాదనమ్!!

శ్లో!! బ్రహ్మవర్తపురం చైవబార్హస్పత్యపురం తథా

మహిష్మతీపురం చైవనైమిశారణ్య మేవ 

సుందరీనగరం చైవరమ్యం శ్రీ హనుమత్పురమ్!!

ఏతాని వాయుపుత్రస్యపుణ్యస్థానాని నిత్యశః

యస్స్మరే త్ప్రాత రుత్థాయభుక్తిం ముక్తిం  విందతి!!

ప్రసన్నాంజనేయస్వామి ధ్యానము

శ్లో ǁ ఆంజనేయ మతిపాట లాలనంకాంచనాద్రి కమనీయ విగ్రహం

పారిజాత తరుమూల వాసినం– భావయామి పవమాన నందనమ్ !!

వీరాంజనేయస్వామి ధ్యానము

శ్లో ǁ మనోజవం మారుత తుల్య వేగంజితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం

వాతాత్మజం వానరయూధ ముఖ్యం – శ్రీరామదూతం శిరసా నమామి!!

 వింశతిభుజాంజనేయస్వామి ధ్యానము

శ్లో ǁ ఖడ్గం ఖేటక భిండివాల పరశుం పాశ త్రిశూల ద్రుమాన్

చక్రం శంఖ గదా ఫలాంకుశ సుధాకుంభాన్ హలం పర్వతం

టంకం పుస్తక కార్ము కాహి డమరూ నేతాని దివ్యాయుధా

న్యేవం వింశతి బాహుభి శ్చ దధతం ధ్యాయే హనూమత్ప్రభుమ్!!

 పంచముఖాంజనేయస్వామి ధ్యానము

శ్లోǁ వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాంచితం

నానాలంకరణం త్రిపంచ నయనం దేదీప్యమానం రుచా

హస్తాబ్జై రసి ఖేట పుస్తక సుధాకుంభాంకుశాద్రీ న్హలం

ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహమ్ !!

అష్టాదశభుజాంజనేయస్వామి ధ్యానము

శ్లో ǁ శక్తిం పాశం  కుంతం పరశు మపి హలం తోమరం ఖేటకం వా

శంఖం చక్రం త్రిశూలం ముసలమపి గదాం పట్టిసం ముద్గరం 

గాండీవం చర్మపద్మం ద్వినవ భుజవరైః ఖడ్గమ ప్యాదధానం

వందేహం వాయుసూనుం సురరిపుమథనం భక్తరక్షా సుదక్షమ్!! 

సువర్చలాంజనేయస్వామి ధ్యానము

శ్లో ǁ సువర్చలాధిష్ఠిత వామభాగం –వీరాసనస్థం కపిబృంద సేవ్యం

స్వపాదమూలం శరణం గతానాం– అభీష్టదం శ్రీహనుమంత మీడే!!

చతుర్భుజాంజనేయస్వామి ధ్యానము

శ్లో ǁ ఏకేనా భయదం పరేణ వరదం భోజ్యం పరం చాపరే

అన్యేనాపి సువర్చలా కుచయుగం హస్తేన సంబిభ్రతః

కారుణ్యామృత పూర్ణలోచన యుగం పీతాంబరాలంకృతం

రమ్యం వాయుసుతం చతుర్భుజయుతం ధ్యాయే హనూమత్ప్రభుమ్!!

ద్వాత్రింశద్భుజాంజనేయస్వామి ధ్యానము

శ్లోǁ ఖడ్గం ఖట్వాంగ శైల ద్రుమ పరశు గదా పుస్తకం శంఖ చక్రే

పాశం పద్మం త్రిశూలం హల ముసల ఘటాన్ టంక  క్త్యక్షమాలాః

దండం వా కుంత చర్మాచలిత కుశవరా పట్టిసం చాప బాణాన్

ఖేటం ముష్టిం ఫలం వా డమరు మభిభజే బిభ్రతం వాయుసూనుం!!

వానరాకార ఆంజనేయస్వామి ధ్యానము

శ్లోǁ నమోస్తు తే వాయుసు తాంజనేయ!

నమోస్తు తే శ్రీహనుమన్మహాప్రభో!

నమోస్తు తే వానరవీరనిత్యం

నమోస్తు తే రాఘవ ముఖ్యభక్త!!

అభయాంజనేయ ధ్యానము

శ్లో ǁ శ్రీరామ హృదయానందం భక్తకల్ప మహీరుహం!

అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజమ్!!

పరమాత్మరూప ధ్యానము

శ్లో ǁ త్వా మామనంతి శ్రుతయః పురుషం ప్రకృతేః పరం!

మహదాది వికారేభ్యో వివిక్త మపి మారుతిమ్!!

శ్లో ǁ అకర్తార మభోక్తారం అసంగం పరమేశ్వరం!

సత్యసంధం మహాసత్త్వం భక్తాధీనం దయానిధిమ్ !!

శ్లోǁ  జ్ఞప్తిమాత్ర ముదాసీనం అద్వయానంద రూపిణమ్!

భోక్తార మపి యజ్ఞానాం ఫలదాతార మద్వయమ్!

త్రాతారం సర్వలోకానాం సంహర్తార మపి ప్రభో!!

 శ్లోǁ నమస్తే విశ్వరూపాయ జ్యోతిషాంపతయే నమః!

అబాధిత స్వరూపాయ పూర్ణాయ పరమాత్మనే!!

శ్లో ǁ సూత్రాత్మనే నమ స్తుభ్యం సూక్ష్మరూపాయ విష్ణవే!

శంకరా యాదిదేవాయ యోగినాం పతయే నమః !!

శ్లోǁ జ్యోతిరూపాయ రూపాయ విరూపాయ సురూపిణే !

భువో ర్భారావతారాయ దివ్యమంగళ రూపిణే!!

శ్రీ సువర్చలా ధ్యానము

శ్లో ǁ ప్రభాకరాత్మజాం సుమేరు చారువర్ణ శోభితాం

విరాజమాన పంకజా భయాత్త హస్తవైభవాం

ధరాత్మజాపతి ప్రసాద ప్రాప్త ధన్య జీవితాం

నమామి తాం వరప్రదాం రమాకళాం సువర్చలామ్!!

మానసికరోగాలు పోవడానికి

సంజీవ పర్వతోద్ధార మనో దుఃఖం నివారయ!

ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ!!

ఉపనయనము అయిన వారు/కానివారు, ఆడవారు అందరు చేయదగిన సర్వగాయత్రీ మంత్రం

సర్వచైతన్య రూపాం తాం

ఆద్యాం విద్యాం చ ధీమహి

బుద్ధిం యా నః ప్రచోదయాత్ !!

ప్రయాణ సమయంలో

1.యః శివో  నామరూపాభ్యాం  యాదేవీ  సర్వమంగళా !

తయోః  సంస్మరణాదేవ   సర్వతో  జయ  మంగళం !!                    21 సార్లు

2.లాభస్తేషాం   జయస్తేషాం   కుతస్తేషాం   పరాభవః !

యేషాం  హృదిస్థో  భగవాన్   మంగళాయతనం  హరిః   !!            21 సార్లు

3.గచ్ఛ గౌతమ  శీఘ్రం  మే  ప్రయాణం  సఫలం  కురు !

ఆసనం  శయనం  యానం  భోజనం  తత్ర  కల్పయ !!               21 సార్లు

అపమృత్యు నివారణ

అశ్వత్థామా  బలిర్వ్యాసః  హనుమాంశ్చ  విభీషణః

కృపః  పరశురామశ్చ  సప్తైతే  చిరజీవినః !

సప్తైతాన్   సంస్మరే  న్నిత్యం  మార్కండేయ  మధాష్టమం

జీవేద్వర్ష  శతం  ప్రాజ్ఞః  అపమృత్యు  వివర్జితః !!

పుట్టినరోజున వీరిని పూజించి పాలు,తెల్ల నువ్వులు,బెల్లం నివేదించి ప్రసాదం స్వీకరించాలి.

——————————————————————————————–                     లేదా

ఉగ్రంవీరం  మహావిష్ణుం  జ్వలంతం  సర్వతోముఖం

నృసింహం  భీషణం  భద్రం  మృత్యు  మృత్యుం  నమామ్యహం !

మృత్యుంజయాయ  రుద్రాయ  నీలకంఠాయ  శంభవే

అమృతేశాయ  శర్వాయ  మహదేవాయ  తే  నమః !!                 1108 సార్లు

              లేదా

 మృత్యుంజయాయరుద్రాయనీలకంఠాయశంభవే,

అమృతేశాయసర్వాయమహాదేవాయ తే  నమః !!

 (రోజూ 1008 సార్లు పఠించి , విభూతిని నొసటన ధరించవలెను)

సర్వ రోగ నివారణకు ధన్వంతరి శ్లోకం

నమామి  ధన్వంతరం  ఆది దైవం  సురా సురైర్వందితం  పాదపద్మం !

లోకే  జరారుర్భయ  మృత్యునాశనం దాతారమీశం  వివిధౌషధానాం !!

రోగహర హనుమన్మంత్రం

సంజీవ పర్వతోద్ధార  మనోదుఃఖం నివారాయ !

ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ !!

శత్రుంజయ మంత్రం

మర్కటేశ మహోత్సాహ సర్వశత్రు నివారక !

శత్రున్ సంహార మాం రక్ష శ్రియందాపయ మేప్రభో  !!

ధనప్రద కుబేర మంత్రం

ధనదాయ  నమస్తుభ్యం  నిధి  పద్మాధిపాయచ !

ధనధాన్య  సమృధ్ధిం  మే కురునాధ  మహేశ్వర !!

 లేదా

దరిద్ర   విప్ర  గేహే  యః  శాకం  భుక్త్వోత్తమ  శ్రియమ్ !

దదౌ  శ్రీ  దత్త  దేవః  దారిద్ర్యాత్  శ్రీ  ప్రదోవతు !!

అన్న శ్లోకం యధాశక్తి జపం చేస్తే దారిద్ర్యాన్ని తొలగించి సంపదనిస్తుంది.

ఆపదలు తొలుగుటకు

1.ఆపదామపహర్తారం  దాతారం  సర్వ సంపదాం !

లోకాభిరామం  శ్రీరామం  భూయో  భూయో నమా మ్యహం !!

2.దుర్గాపత్తారిణీ  సర్వ  దుష్ట గ్రహ  నివారిణీ !

అభయా పన్ని హంత్రీ  చ సర్వాపత్పరి నాశినీ !!                      108 సార్లు

కష్టాలు తొలగుటకు

అనసూయాత్రి  సంభూతో  దత్తాత్రేయో  దిగంబరః !

స్మర్తృగామీ  స్వభాక్తానాముద్ధర్తా  భవ సంకటాత్ !!

అన్న శ్లోకం  యధాశక్తి  జపం  చేస్తే కష్టాలు తొలగుతాయి.

ఆపదలు తగ్గటానికి

గౌరీ  వల్లభ  కామారే   కాలకూట విషాశన !

మాముద్ధరాపదాం   బోధేః  త్రిపుర ఘ్నాంతకాంతక !!

సత్ కార్యసిద్ధికి

ఆంజనేయ  మహాబాహో  హరి రాజ హరి ప్రియ !

త్వం మాం నిరీక్ష్య   శీఘ్రం  మే  సత్కార్యం  సఫలం కురు !!          108 సార్లు

సర్వకార్యసిద్ధికి

నమః  సర్వ  నివాసాయ  సర్వ శక్తి  యుతాయ చ !

మమాభీష్టం  కురుష్వాశు  శరణాగత  వత్సల !!                   108 సార్లు

          లేదా

హరే  కృష్ణ హరే  కృష్ణ , కృష్ణ  కృష్ణహరే  హరే !

హరే  రామహరే  రామరామ  రామహరే  హరే !!

సౌభాగ్య వృద్ధి కొరకు

జీవయామాస   భర్తారం  మృతం  సత్యాహి  మృత్యుహా !

మృత్యుంజయ  స్స  యోగీంద్రః  సౌభాగ్యం  మే  ప్రయచ్ఛతు !!

అన్న శ్లోకం యధా శక్తి జపం చేస్తే సౌభాగ్యం వృద్ధి చెందుతుంది.

                  లేదా

 ఓంకార  పూర్వికే  దేవివీణా పుస్త క ధారిణీ,

వేదాంబికేనమస్తుభ్యం  అవైధవ్యం  ప్రయచ్ఛమే !!                        3 సార్లు

                   లేదా

తన్మూలే  సర్వ తీర్ధాణి, యన్మధ్యే  సర్వ దేవతా,

యదాగ్రే  సర్వ వేదాంచతులసిం  తాం  నమయహం !!

(తులసిని పూజించి ,12 సార్లు పఠించవలెను)

పోయిన వస్తువులు దొరకటానికి,ఇంటి నుండి వెళ్ళినవారు తిరిగిరావడానికి,అమ్మాయికి మంచి వరుడు లభించడానికి,అబ్బాయికి మంచి వధువు లభించడానికి,శ్రమ,కాలం,ధనం,వ్యర్ధం కాకుండా ఉండడానికి,అవసరానికి డబ్బు సమకూరడానికి ,రావలసిన డబ్బు రావడానికి

సుమంతో  సుమంతో  శ్రీ  కార్తవీర్యార్జునాయ  నమః                 1108 సార్లు

పుణ్యం పెరగడానికి ,కార్యంలో విజయానికి,పోటీ పరీక్షలలో విజయానికి,కోర్టు వ్యవహారాలలో విజయానికి

శ్రీరామ  జయ రామ  జయ జయ  రామ  రామ                       1108 సార్లు

చదువులో రాణించుటకు, పోటీ పరీక్షలలో విజయానికి

భాష్యాధి  సర్వ  శాస్త్రాణి  యోచ్యాన్యే  నియమా  తథా !

అక్షరాణి    సర్వాణి  త్వం  తు దేవి  నమోస్తుతే !!           రోజూ 8 సార్లు

         లేదా

అక్షమాలాక్షరాకారాక్షరాక్షర   ఫలప్రదా !

అనంతానంద  సుఖదానంత  చంద్ర  నిభాననా !!           యధాశక్తి జపించవలెను

శత్రువులపై విజయం

మర్కటేశ  మహోత్సాహ  సర్వ శోక వినాశన !

శత్రూన్  సంహార  మాం రక్ష శ్రియం దాపయమే  ప్రభో  !!          21 సార్లు

సామూహిక శుభప్రాప్తికి

దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా

నిశ్శేషదేవగణశక్తి సమూహమూర్త్యా !

తామంబికామఖిల దేవమహర్షి పూజ్యాం

భక్త్యా నతాః స్మ విదధాతు శుభాని సా నః !!

భయ నాశమునకు

సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే !

భయేభ్య స్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే !!

ఆరోగ్యము, సౌభాగ్యము లభించుటకు

దేహి సౌభాగ్యమారోగ్యం దేహి మే పరమం సుఖమ్ !

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి !!

సులక్షణమగు పత్ని లాభమునకు

పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీమ్ !

తారిణీం దుర్గసంసారసాగరస్య కులోద్భవామ్ !!

దారిద్ర్యదుఃఖాదినాశమునకు

దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః

స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి !

దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా

సర్వోపకారకరణాయ  సదార్ద్ర చిత్తా !!

సకల శుభములకు

సర్వమంగళమాజ్గల్యే  శివే సర్వార్ధసాధికే !

శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే !!

భుక్తిముక్తి ప్రాప్తికి

1.విధేహి దేవి కళ్యాణం విధేహి పరమాం శ్రియమ్ !

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి !!

2.తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం!

ప్రసాదయే త్వామహమీశ మీడ్యమ్ !!

3.పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః !

ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ !!

ప్రశ్నశాస్త్ర సిద్ధికి

ఉపశ్రుతి  మహాదేవి

సర్వ మంగళకారిణి

భూతం  భావి  సదా  బ్రూహి

వర్తమానం    బోధయ  !!                              21 సార్లు

అందం కోసం

దేహ  సౌందర్య  కార్యేషు పాతు సర్వాంగ సుందరీ !

సర్వ  సౌభాగ్య  కార్యేషు  సర్వ సౌభాగ్య  దాయినీ !!        108సార్లు

ఆరోగ్య ధ్యానం

ఆసుపత్రులలో ఉన్న ఆరేడువేల మందికి “క్రీం అచ్యుతానంత గోవింద” అనే నామంతో స్పర్శవైద్యం చేసి రోగాలు తగ్గించి ఆరోగ్యం చేకూర్చి,వారికి పళ్లు చేతిలో పెట్టి ఆనందంగా ఇంటికి సాగనంపినట్లు ధ్యానించాలి.             1108 సార్లు

               లేదా

ఓం అహం  విశ్వన్యే  భూత్వ  ప్రణీణామ్  దహమక్షిత్

ప్రణపమ్  సమ్యుక్తం  పచామ్యనామ్ చతుర్విధమ్.

(చెంబులో నీటిని తీసికొని 3 సార్లు చదివి, ఆ నీటిని త్రాగవలెను)

శరీరారోగ్యం

ఇందోర్మధ్యగతాం   మృగాంక  సదృశచ్ఛాయాం  మనోహారిణీం

పాండూత్ఫల్ల  సరోరుహాసన  గతాం  స్నిగ్ధ  ప్రదీపచ్ఛవిం !

వర్షం తీ మమృతం  భవాని  భవతీం  ధ్యాయంతి  యే  దేహినః

తేనిర్ముక్తరు  జోభవంతి  విపదః  ప్రోజ్ఝంతి  తాన్ దూరతః !!            21 సార్లు

మానసికారోగ్యం

పూర్ణేందో శ్శకలైః  ఇవాతి  బహుళైః  పీయూష పూరైరివ

క్షీరాబ్ధేర్ల  హరీ భరైరివ  సుధాపంకస్య  పిండైరివ !

ప్రాలేయైరివ  నిర్మితం తవవ పుర్థ్యాయంతి యే శ్రద్ధయా

చిత్తాంతర్ని హితార్ని తాపవిపదస్తే  సంపదం బిభ్రతి  !!         21 సార్లు

ఆరోగ్యం

1.శంఖచక్రధరం  దేవంజ్వాలా చక్రమయం హరిం !

రోగఘ్నం పరమానందం  చింతితార్ధ  ప్రదాయకం !!

2.హృత్పంకజే  సమాసీనం  జ్వాలామయ  సుదర్శనం !

శంఖచక్రాంబుజ  గదాభూషితం  రోగనాశకం !!         108 సార్లు

3.దత్తాత్రేయో  హరిఃకృష్ణో ఉన్మత్తా నందదాయకః !

మునిర్ది గంబరో  బాలో  పిశాచో  జ్ఞానసాగరః !!

4.ఏతాని  దశనామాని  సర్వకాలే సదా పఠేత్ !

భూతాపస్మార కుష్ఠాది  తాప జ్వర నివారణం !!      108 సార్లు

5.శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ !

తాపత్రయోప శమనాయ భవౌషధాయ !!

6.తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ !

క్లేశ వ్యయాయ హరయే గురవే నమోస్తు !!         108 సార్లు

హృద్రోగ పరిహారం-ఆరోగ్యసిద్ధి

ఉద్యన్నద్య  వివస్వాన్  ఆరోహ న్నుత్తరాంది వందేవః

హృద్రోగం  మమ సూర్యో హరిమాణం చా శునాశయతు

త్వచి  దోషాద శిదోషా హృది దోషా యేఖిలేంద్రియ జదోషాః

తాన్ పూషా హృత దోషః కిం చిద్రోషాగ్ని నా  దహతు!!

వాతా శ్మరీగదార్శః  త్వగ్దోష మహోదర ప్రమేహాంశ్చ

గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపి త్వమేవ హంసి

తిమిర మివ నేత్ర తిమిరం పటమి వాశేష రోగపటలం నః

కాచమి వాధినికాశం కాల పితారోగశూన్యతాం కురుతాత్!!

మృత్యుంజయా త్రాసహరా తులసీరోగ నాశినీ.                 21 సార్లు

వ్యాధులు తొలగుటకు

1.బాలాంబికేశ  వైద్యేశ  భవ  రోగ  హరేదుశ !

జపేన్నామ  త్రయం నిత్యం మహా రోగ నివారణమ్ !!        (నిత్యం పఠించవలెను)

2.అచ్యుత, అనంత, గోవింద నామౌచ్ఛారణ  భేషజత్ !

నశ్యంతి  సకలా రోగా సత్యం సత్యం వదమ్యహమ్ !!         40 రోజులు-రోజుకు 108 సార్లు

మొండి వ్యాధులు తొలగుటకు

ఓం నమః  పరమార్ధాయ  పురుషాయ  మహాత్మనే !

అరూప  బహు  రూపాయ వ్యాపినే పరమాత్మనే !!           40 రోజులు-రోజుకు 1008 సార్లు

అన్నిరకముల జ్వరములు (వైరల్ ఫీవర్, ఫ్లూ మొ.నవి ) తగ్గుటకు ,పాముకాటు, విషపురుగులు మరియు విషజంతువుల నుండి సోకిన విషం విరుగుడుకు

కిరంతీ  మజ్గేభ్యః కిరణ నికురుంబామృత రసం

హృది త్వామాధత్తే  హిమకర  శిలామూర్తి  మివ యః

స సర్పాణామ్  దర్పమ్ శమయతి  శకుంతాధిప ఇవ

జ్వర  ప్లుష్టాన్  దృష్ట్యా  సుఖయతి  సుధాధార  సిరయా !!        (రోజుకు 32 సార్లు)

నిర్ధారణ కాని రోగాలు తగ్గటానికి

ఇక ఓంకార్, సతినాము, కరతా పురఖు నిర్భవు నిర్వైరు

అకాల్ మూరతి, అజూనీ సైభం గురు ప్రసాది 

జపు; ఆది సచు, జుగాది సచు 

హై భీ సచు, నానక్ హోసీ భీ సచు !!

మూర్చ వ్యాధి నివారణకు

గురవే సర్వ లోకానామ్, భిషజే భవ రోగిణమ్ !

నిధయే సర్వ విద్యానామ్ దక్షిణామూర్తయే నమః !!        రోజూ 108 సార్లు

ఆటలమ్మ ,పొంగు ,తట్టు మొదలైన వ్యాధులు తగ్గుటకు వ్యాధిగ్రస్తుని తరపున  వేరొకరు నీటిలో నిలుచుని 108 సార్లు చొప్పున-3 రోజులు చదువవలెను.

వందేహం శీతలాం దేవిం  రాసభస్థాం దిగంబరాం !

మర్జనీ కలశోపేతమ్ విస్ఫోటక వినాశనమ్ !!

బాలారిష్టములు తొలగుటకు

(ఉయ్యాలలోని పిల్లలకు, ఒక కార్డు మీద క్రింది శ్లోకం రాసి వేలాడదీయవలెను)

బ్రహ్మ, విష్ణు, శివ, స్కంద, గౌరి, లక్ష్మిర్మహేశ్వర !

రక్షంతు జ్వర దాహార్తమ్ ముంచంతు చ కుమారకమ్ !!        రోజూ 100 సార్లు

కాన్సర్ రోగనివారణకు శ్రీమత్ నారాయణీయం(దశకం 8, శ్లోకం 13) నుండి గ్రహింపబడిన ఈ శ్లోకమును కంచి మహాపెరియవ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి తెలియజేసినారు.ఈ శ్లోకమును 45 రోజుల పాటు రోజుకు 108 సార్లు పఠించవలెను

అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే

త్వమిత్ధముత్థాపితపద్మయోనిః !

అనన్తభూమా మమ రోగరాశిం

నిరున్ధి వాతాలయవాస విష్ణో !!

చిన్నతనంలో మాటలు సరిగా రాని పిల్లలు మాట్లాడటానికి , పెద్దలలో వాగ్ధాటికి

(పిల్లలకు 1 సం.పాటు,పెద్దలు రోజుకు 11 సార్లు, కనీసం 3 నెలలు)

హయగ్రీవ  హయగ్రీవ

హయగ్రీవేతి  యో  వదేత్

తస్య  నిస్సరతే వాణీ

జన్  హుకన్యా   ప్రవాహవత్!!

పిల్లల యొక్క బుద్ధి ప్రచోదనానికి

బ్రాహ్మీ  మాహేశ్వరీ  చైవ  కౌమారీ  వైష్ణవీ  తధా

వారాహి  చైవ  మాహేంద్రీ  చాముండా  చైవ  సప్తమీ

మహాలక్ష్మీ  రస్తమీచ  ద్విభుజా  చోణ  విగ్రహాః

భద్రం  పక్ష్మలయాంతు  బ్రాహ్మీ  ముఖ్యాస్చ  మాతరోస్మాకం !! 

కోరికలు తీరుటకు

ఏకం బ్రహ్మైవ అ ద్వితీయం సమస్తం

సత్యం సత్యం నేహ నానాస్థి కించిత్

ఏకో రుద్ర నా అ ద్వితీయ తస్తే

తస్మాత్ ఏకం త్వాం ప్రపద్యే మహేశం !!         40 రోజులు-రోజుకు 108 సార్లు

ఉపాసన ఫలితము లభించుటకు

చతుర్భిశ్చ చతుర్భిశ్చ త్వభ్యాం పంచప్రేవశ!

హూయదేశ పునార్ద్వాభ్యాం సనో విష్ణు ప్రసీదతు!!

(రోజూ సూర్యోదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయ సమయములలో)

ముందు రోజు చేసిన పాపములు తొలగుటకు

విష్ణుమ్, నారాయణమ్, కృష్ణమ్, మాధవమ్, మధుసూదనమ్!

హరిమ్, నరహరిమ్ వందే గోవిందమ్ దధి వామనమ్!!

(నిద్ర లేచిన తరువాత 3 సార్లు)

యమదూతల యొక్క భయం తొలగుటకు

విష్ణో, నృసింహ, మధుసూధన, చక్రపాణి,

గౌరీపతి, గిరీశ, శంకర, చంద్రచూడ,

నారాయణ, అసురనిబర్హణ, సారంగపాణి,

త్యజ్యా బడయ ఇతి సంతతం ఆమనంది!!

మనస్సు, వాక్కు, శరీరము చేసిన పాపములు తొలగుటకు

సృజతి విధి సమాఖ్య రజసేన ఆత్మనాసౌ,

వహతి హరి సమాఖ్య సత్వ నిష్ట ప్రపంచం,

హరతి హర సమాఖ్య తామసిం ఏత్యవృద్ధిమ్,

మధు మాదన మహిమ్నామ్ అస్తి వేతా నకోపి!!

యజ్ఞం  చేయుటతో సమానమైన ఫలితము లభించుటకు

నమస్కార  స్మృతో యజ్ఞ, సర్వ యజ్ఞ, ఉత్తమం, ఉత్తమ

నమామి సతతం  సమేధవ  ప్రసీదతు!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి