గృహకలహ నివారణ -గృహ సౌఖ్యం
సదాశాంతా సదాశుద్ధా గృహచ్ఛిద్ర నివారిణీ !
సత్సంతాన ప్రదారామా గ్రహోపద్రవనాశినీ !!
1108 సార్లు
కార్యసిద్ధి అధికారుల ఆదరణ ఉద్యోగప్రాప్తి
శ్రీ రాజమాతంగ్యై నమః
1108 సార్లు
మన పూర్వీకులు బాగుండాలంటే తరచు ఈ శ్లోకం చదువుకోవాలి
మద్వంశ్యా యే దురాచారాః యే చ సన్మార్గగామినః!
భవత్యాః కృపయా సర్వే సువర్యస్తు యజమానాః!!
(యజుర్వేదంలోని వేద వాక్యం)
తల్లీ! నా వంశంలో ఎవరైనా దురాచారులు ఉన్నట్లయితే వారు,సన్మార్గంలో ఉన్న వారు, నీ దయ చేత యజ్ఞములు
చేసిన వారు ఏ సద్గతులు పొందుతారో ఆ సద్గతులు పొందుదురు గాక!
వివాహ సిద్ధి
1.దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భాషిణి !
వివాహం భాగ్య మారోగ్యం పుత్ర లాభం చ దేహిమే !! 1108 సార్లు
2.మహాకాళీ మహాలక్ష్మీ మహా సారస్వతీ ప్రభా !
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్ విశ్వ శ్రీః విశ్వ మంగళమ్ !!
3.షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ !
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్ జగన్నీ రోగ శోభనమ్ !!
4.జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా !
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్ లోకం సద్బుద్ధి సుందరమ్ !!
5.పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా !
ఇష్ట కామేశ్వరీ దద్యాత్ మాంగల్యానంద జీవనమ్ !! 21 సార్లు
పురుషులకు వివాహసిద్ధి
విశ్వావసో గంధర్వరాజ కన్యాం సాలం కృతాం !
మమా భీప్సితాం ప్రయచ్ఛ ప్రయచ్ఛ నమః !! 108 సార్లు
లేదా
పత్నీం మనోరమాం దేహి మనోవృత్తాను సారిణీమ్ !
తారిణీం దుర్గ సంసారసాగరస్య కులోద్భవామ్ !! (ప్రతి రోజు సాధ్యమైనన్ని సార్లు)
అమ్మాయిలకు వివాహసిద్ధి కొరకు
కాత్యాయిని మహామాయే మహాయోగిన్యధీశ్వరీ !
యోగ్య వరమే దేహి పతిం మే కురుతే నమః !! (ప్రతి రోజు సాధ్యమైనన్ని సార్లు)
వివాహము జరుగుటకు
వివాహము కావలసిన అమ్మాయి/అబ్బాయి లేదా వారి తరుపున ఎవరైనా ,ఎవరికి వివాహం కావలెనో సంకల్పం చెప్పుకొని క్రింది మంత్రమును
జపించవలెను
రుక్మిణీ వల్లభ మంత్రం
ఓం నమో భగవతే రుక్మిణీ వల్లభాయ స్వాహా (రోజుకు 108 సార్లు)
వివాహమైన ప్రతి స్త్రీ తల్లి కాక ముందు నేర్చుకోవలసిన శ్లోకం
యం పాలయసి ధర్మం త్వం ద్రుత్వేన నియమేన చ !
నవై రాఘవ శార్దూలా ధర్మస్త్వా మభిరక్షతు !!
స్త్రీలకు వైవహిక జీవన సౌఖ్యం
1.హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం !
పురానారీ భూత్వా పురరిపు మపి క్షోభ మనయత్ !!
2.స్మరోపిత్వాం నత్వా రతి నయన లేహ్యే నవపుషా !
మునీనా మప్యంతః ప్రభ వతిహి మోహయ మహతాం !! రోజుకు 2000
చొప్పున 40 రోజులు
మాంగల్య రక్షా శ్లోకం
మంగళే మంగళాధారే మాంగల్యే మంగళప్రదే!
మంగళార్ధం మంగళేశి మవగల్యం దేహిమేసదా!!
ఏలినాటి శని దోష పరిహారానికి రామాయణం-సుందరాకాండ లోని 48 వ సర్గ ను పారాయణ చేయవలెను.
గర్భ రక్షా శ్లోకం
హే శంకర శమర హర ప్రమదాధి నాధారి !
మన్నాధ సాంబ శశి సూడ!!
హరతిరి సూలిన్ శంభో సుఖ ప్రసవ కిరుద్భవమే దయాళో!
హే మాధవీ వనేశ పాలయమామ్ నమస్తే !!
అబార్షన్ నివారణకు
పుమంసమ్ పత్రం జాన్సితం పుమనను జయతమ్ భవతి !
పుత్రాణామ్ మాత జతనమ్ జామ్యశ్యం యాన్ !!
(చెంబులో నీటిని పెట్టుకొని ఈ మంత్రమును చదివి, ఆ నీటిని చల్లుకొని, మిగిలినవి త్రాగవలెను)
సత్సంతాన ప్రాప్తి
1.దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే !
దేహిమే తనయం కృష్ణ త్వా మహం శరణం గతః !!
2.నమో దేవ్యై మహా దేవ్యై దుర్గాయై సతతం నమః !
పుత్రసౌఖ్యం దేహి దేహి గర్భ రక్షాం కురుష్వనః !!
1108 సార్లు
సుఖ ప్రసవానికి
అస్తి గోదావరీ తీరే జంభలా నామ దేవతా !
తస్సాః స్మరణ మాత్రేణ విశల్యా గర్భిణీ భవేత్
జంభలాయై నమః
!!
1గం.
విభూతి చేతిలో పట్టుకొని ఈ క్రింది మంత్రాలను పఠించి దానిని పిల్లల
నుదుట, కంఠమున, వక్షస్థలమున, భుజాలపై రాస్తే దృష్టి దోషాలు తొలగిపోతాయి
1.వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో
హరిః !
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం!!
2.కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభ
మర్దనః !
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః!!
3.మహానిశి సదారక్ష కంసారిష్ట
నిషూదన !
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాత్రు గ్రహానపి!!
4.బాలగ్రహాన్విశేషేణ ఛింది ఛింది
మహాభయాన్!
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం!!
ఈ శ్లోక మంత్రాల వలన సర్వగ్రహదోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు తొలగుతాయి.శ్రీకృష్ణుని రక్షణ లభింపజేసే
మంత్రమయ శ్లోకాలివి.
భార్యాభర్తలకు వియోగం కలగకుండా
పత్నీ భర్తుర్వియోగం చ భర్తా భార్యా సముద్భవం !
నాప్నువంతి యథా దుఃఖం దాంపత్యాని తథా కురు!!
దంపతుల అనురాగానికి
1.శ్రీరామచంద్రః శ్రిత పారిజాతః
సమస్త కళ్యాణ గుణాభి రామః
!
సీతా ముఖాం భోరుహ చంచరీకః నిరంతరం మంగళ మాతనోతు !!
2.హే గౌరీ శంకరార్ధాంగి యధాత్వం శంకర ప్రియే !
తధా మాంకురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం !!
1108 సార్లు
3.దంపతి స్నేహ నిరతా దాంపత్య సుఖ దాయినీ !
దాంపత్య భోగ భవనా దంపత్యాహ్లాద
కారిణీ !!
1108 సార్లు
4.క్షణ మధ జగదంబ మంచ
కేస్మిన్
మృదు తర తూలిక యా విరాజ మానే !
అభి రమసి ముదా శివేన సార్ధం
సుఖ శయనం కురు తత్రమాం స్మరంతీ !!
108 సార్లు
దంపతుల మధ్య అన్యోన్యత , పుత్రభాగ్యం, గృహం, వాహనం వంటి సౌభాగ్యాలు చేకూరుటకు
దృశాద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచా
దవీయాంసం దీనం స్నపయ కృపయా మా మపి శివే !
అనేనాయం ధన్యో భవతి న చ తే
హానిరియతా
వనే వా హర్మ్యే వా సమకరనిపాతో హిమకరః !!
అన్యోన్య దాంపత్య సిద్ధికి
(రామాయణం సుందరకాండ – 24 వ సర్గ- 9 వ శ్లోకం నుంచి 12 వ శ్లోకం వరకు)
1.దీనో వా రాజ్యహీనో వా యో మే
భర్తా సమే గురుః !
తమ్ నిత్యమను రక్తాస్మి యథా సూర్యం సువర్చలా !!
2.యథా శచీ మహాభాగా శక్రం
సముపతిష్ఠతి !
అరుంధతీ వసిష్ఠం చ రోహిణీ శశినం యథా !!
3.లోపాముద్రా యథాగస్త్యం సుకన్యా
చయవనం యథా !
సావిత్రీ సత్యవంతం చ కపిలం శ్రీమతీ యథా !!
4.సౌదాసం మదయంతీవ కేశినీ సాగరం యథా
!
నైషధం దమయంతీవ భైమీ పతిమనువ్రతా !
తథాహమిక్ష్వాకువరం రామం పతిమనువ్రతా !!
పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు క్షేమంగా తిరిగి రావడానికి
తల్లిదండ్రులు రక్ష పెట్టి చెప్పవలసిన శ్లోకాలు
1.సర్వదా సర్వదేశేషు పాతుత్వాం
భువనేశ్వరీ !
మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానంద రూపిణీ !!
2.యన్ మంగళం సహస్రాక్షే సర్వదేవ
నమస్కృతే !
వృత్ర నాశే సమ భవత్ తత్తే భవతు
మంగళం !!
3.యన్ మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్
పురా !
అమృతం ప్రార్ధయా నస్య తత్తే భవతు మంగళం !!
4.అమృతోత్పాదనే దైత్యాన్ ఘృతో వజ్ర
దరస్యయత్ !
అదితిర్ మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం !!
5.త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో
విష్ణోర్ అమిత తేజసః !
యదాసీన్ మంగళం రామ, తత్తే భవతు మంగళం !!
6.ఋతవస్ సాగరా ద్వీపా వేదాలోకా
దిశశ్చతే !
మంగళాని మహాబాహో దిశంతు తమ సర్వదా !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి