హనుమ స్తోత్రం

 1.మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం !

వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి !!

2.బుద్ధిర్బలం  శోధైర్యం నిర్భయత్వ మరోగతా !

అజాడ్యం వాక్పటుత్వం  హనుమత్ స్మరణాద్ భవేత్ !!

3.జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః !

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః !!

4.దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః !

హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి